నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం
- June 02, 2017
మండే ఎండలలో శ్రమజీవులు ఇది ఓ చల్లని వార్త ..నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కార్మికులకు మధ్యాహ్నం పూట మూడు గంటల పాటు విరామం అమలు జరగనుంది. గురువారం ( నిన్నటి ) నుండి ఇది అమలులోకి వచ్చినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ నెల మొదలుకొని ఆగస్టు వరకు ఈ విరామం మూడు నెలల పటు మధ్యాహ్నం 12 :30 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు వరకు ఈ విరామం కొనసాగుతుంది. ఈ విరామం ద్వారా కార్మికులకు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడం మరియు వేడి కారణంగా శారీరక అలసట, వడదెబ్బ మరియు కండరాల తిమ్మిరి వంటి పలు రోగాల నుండి కార్మికులను కాపాడేందుకు ఈ మధ్యాహ్నం మూడుగంటల విరామం మంత్రిత్వ శాఖ చేత అమలు చేయబడుతుంది.అధిక ఉష్ణోగ్రతకు గురయ్యే ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికుల అందరికి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







