డెర్బీ రాణీ ఎలిజబెత్ II తో మెరుగైన సంబంధాలపై దుబాయ్ రాజ వంశీయులు చర్చ

- June 04, 2017 , by Maagulf
డెర్బీ రాణీ  ఎలిజబెత్ II తో మెరుగైన సంబంధాలపై  దుబాయ్ రాజ వంశీయులు చర్చ

లండన్:యూఏఈ  మరియు బ్రిటన్ల మధ్య చారిత్రాత్మక బంధాలపై  క్వీన్ ఎలిజబెత్ II ప్రశంసించారు మరియు ఫుర్తర్ హిజ్ హైనెస్యూఏఈ యొక్క ప్రధాన మంత్రి మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ పాలకుడు శ్రీ  షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మహా రాణిని  కలుసుకున్నారు శనివారం ఎప్సోమ్ డౌన్స్ రేస్కోర్స్లో జరిగిన డెర్బీ ఫెస్టివల్ లో  పాల్గొన్న అనంతరం షేక్ మొహమ్మద్ మరియు రాణి స్నేహం మరియు సహకారం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి మార్గాలను చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com