స్పోర్ట్స్ మరియు వింటేజ్ కార్ల ప్రదర్శన
- October 10, 2015
'సెకెండ్ ఎక్స్ట్రా కార్ షో 2015'లో భాగంగా స్పోర్ట్స్ మరియు వింటేజ్ కార్ల ప్రదర్శన జరిగింది. ఇందులో 200 మంది తమ కార్లతో ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహకులు మహమూద్ అల్ గాందీ చెబుతూ 'ఇది రెండవసారి నిర్వహించబడ్తున్న షో. రెస్పాన్స్ చాలా బాగుంది' అని అన్నారు. 250 స్పోర్ట్స్ మరియు క్లాసిక్ కార్స్ ప్రదర్శనలో ఉంచబడ్డాయని, ప్రదర్శనను తిలకించేందుకు వచ్చినవారు కార్లను చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారాయన. పాత కార్లే అయినా వాటికి ఉన్న గొప్పతనం దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లించి కార్లను సొంతం చేసుకోవడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









