జోయాలుక్కాస్‌ - '60 కిలో గోల్డ్‌ గివ్‌ ఎవే'

- June 05, 2017 , by Maagulf
జోయాలుక్కాస్‌ - '60 కిలో గోల్డ్‌ గివ్‌ ఎవే'

ప్రముఖు జ్యుయెలరీ సంస్థ జోయాలుక్కాస్‌, 60 కిలోల గోల్డ్‌ గివ్‌ ఎవే పథకాన్ని వినియోగదారుల కోసం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం, అదృష్టవంతులైన వినియోగదారులు 1 కిలో బంగారాన్ని డైలీ మరియు వీక్లీ డ్రాల్లో గెలుపొందే అవకాశముంది. జోయాలుక్కాస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జాన్‌ పాల్‌ అలుక్కాస్‌ మాట్లాడుతూ సమ్మర్‌ సీజన్‌లో వినియోగదారులకు తమ సంస్థ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించిందని చెప్పారు. వినియోగదారులు రఫాల్‌ కూపన్‌ని పొందే అవకాశముందనీ, రఫాల్‌ డ్రాలో 60 కిలోల గోల్డ్‌ని గెలుచుకునే అవకాశముందని తెలిపారాయన. 500 ఖతారీ రియాల్స్‌ విలువైన గోల్డ్‌ జ్యుయెలరీని కొనుగోలు చేసినవారికి ఈ కూపన్‌ లభిస్తుంది. జులై 31 వరకు 60 కిలో గోల్డ్‌ గివ్‌ఎవే ప్రోగ్రామ్‌ అమల్లో ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com