ఇరాన్ పార్లమెంట్లో ముష్కరులు దాడి
- June 07, 2017
అత్యంత భద్రత మధ్య ఉండే ఇరాన్ పార్లమెంట్‌పై నేడు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ముగ్గురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక గార్డు సహా 8మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పార్లమెంట్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరులు కొంత మందిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









