మోటరిస్టులకు ఇఫ్తార్‌ స్నాక్స్‌

- June 07, 2017 , by Maagulf
మోటరిస్టులకు ఇఫ్తార్‌ స్నాక్స్‌

దుబాయ్‌ కస్టమ్స్‌, రమదాన్‌ క్యాంపెయిన్‌ని చేపడుతోంది. మోటరిస్టులకోసం వెయ్యికి పైగా ఇఫ్తార్‌ స్నేక్స్‌ని వలంటీర్ల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఘయాట్టా వలంటీర్‌ ఆర్గనైజేషన్‌, రోడ్లపై వాహనదారులకు ఈ స్నాక్స్‌ని అందిస్తారు. దుబాయ్‌ పోలీసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందించనున్నారు. 'ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌' కార్యక్రమంలో భాగంగా దుబాయ్‌ కస్టమ్స్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com