పల్లీ బర్పీ
- June 07, 2017
కావలసిన పదార్థాలు
వేగించిన పల్లీలు- పావు కిలో, చక్కెర- 150 గ్రా., కుంకుమ పువ్వు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్ స్పూను, బాదం, పిస్తాలు- అర కప్పు, నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ విధానం
వేగించిన పల్లీలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. తర్వాత ఉండకట్టకుండా చెంచాతో కలుపుతూ పల్లీల పొడి వేయాలి. పొడి పాకంలో బాగా కలిసిపోయి చిక్కబడిన తర్వాత నెతిలో వేగించిన బాదం, పిస్తాలు, కుంకుమ పువ్వు వేసి దించేయాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని సమానంగా పోసి చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కత్తిరించుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







