పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న అల్ ఫరూక్ జంక్షన్
- June 08, 2017
అల్ ఫరూక్ జంక్షన్ (గతంలో పెరల్ రౌండెబౌట్‌గా పేరొందింది) అతి త్వరలో పునఃప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తొలి సెక్షన్ ఆఫ్ జంక్షన్ 2015 జూన్‌లో ప్రారంభమయ్యింది. మూడో సెక్షన్ ఆఫ్ జంక్షన్ రానున్న రెండు మూడు రోజుల్లోనే ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 2016లో రెండో సెక్షన్ ఆఫ్ జంక్షన్‌ని ప్రారంభించారు. కొత్త జంక్షన్ ప్రారంభంతో ట్రాఫిక్ మరింత స్మూత్‌గా మారుతుందని అధికారులు తెలిపారు. 2011 మార్చి 18న పెరల్ రౌండెబౌట్ని అధికారులు కూల్చివేశారు. రౌండెబౌట్ స్థానంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో కూడిన సరికొత్త జంక్షన్లను ఏర్పాటు చేసేందుకే ఆ కూల్చివేత చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









