'గెట్ టు గెదర్' పార్టీలో చిరు సందడి
- June 08, 2017
మరోసారి 80 వ దశకం సౌత్ స్టార్స్ అంత ఒక్కదగ్గరికి చేరుకున్నారు..ప్రతి ఏడాది గెట్టు గెదర్ పార్టీలో కలుసుకునే వీరు ఈ ఏడాది చైనా కలుసుకుని సందడి చేసారు. ప్రతిసారి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కలుసుకునేవారు ఈ ఏడాది చైనా లో కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ వంటి వారు సందడి చేసారు.
పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ మెగా సందడి చేసారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన స్టార్స్ దిగిన ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో వీరంతా దాసరి సంతాప సభ కు రాబోతున్నారని వినికిడి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







