భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- June 08, 2017
వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.195 తగ్గి రూ.29,600లకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గడం ద్వారా రూ.40,750కు చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,285.50 అమెరికన్ డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







