పెళ్లి తేది చెప్పిన నాగ చైతన్య
- June 08, 2017
మూడేళ్లుగా ప్రేమలోవున్న నాగచైతన్య- సమంత పెళ్లి ముహూర్తం ఖరారైంది. అక్టోబరులో తమ పెళ్లి జరుగుతుందని చైతూ చెప్పినప్పటికీ ఏ తారీఖున అనేది క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా 'జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్'కి హాజరైన చైతూ అక్టోబరు 6న తమ వివాహం జరగనున్నట్లు తెలిపాడు.
గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది. ఏమాయ చేసావె మూవీతో వీళ్లిద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత లవ్‌లో పడ్డారు. ఈ జనవరిలో సామ్-చైతూ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీళ్లు ఓ వైపు పెళ్లిపనుల్లో బిజీగా వుంటూనే, ఆలోపు పెండింగ్‌లోవున్న ప్రాజెక్టులకు ఫినిష్ చేసే పనిలోపడ్డారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్‌లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









