ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు

- June 09, 2017 , by Maagulf
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు

ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టులో బ్యాగు కలకలం రేపింది.. అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును గమనించిన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు.. ఎయిర్‌పోర్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. అధికారుల ప్రయాణికులను బయటకు పంపించారు.. ఎయిర్‌పోర్టు చుట్టూ బాంబ్‌ స్వ్కాడ్‌ ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com