'మేడ మీద అబ్బాయి' ఫస్ట్ లుక్
- June 10, 2017
వరుస ప్లాప్స్ తో సతమతవుతున్న అల్లరి నరేష్ మరోసారి తమిళ రీమేక్ ను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రానికి రిమేక్ గా 'మేడ మీద అబ్బాయి' అంటూ వస్తున్నాడు. మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించాడు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ఒక మేడపై వాటర్ గ్లాస్‌తో పక్కన బైనాక్యులర్ పెట్టుకుని మూసి మూసి నవ్వులు నవ్వుతూ అల్లరి నరేష్ కూర్చోగా, మరో మేడపై నిఖిలా విమల్ కాఫీ కప్పుతో ఉన్న ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్ ఎంతో ఆసక్తి గా ఉండడం తో సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









