హైదరాబాద్ లో వర్షం
- June 13, 2017
హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురిసింది. మలక్పేట, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కాప్రాలతో పాటు చర్లపల్లి, నాగారం, కీసర తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఈ వర్షానికి పలుచోట్ల రహదారులు జలమయం కావడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









