కరువు పీడిత సోమాలియాకి ఇండియన్ గ్రూప్ చేయూత
- June 13, 2017
కరువతో తల్లడిల్లుతున్న సోమాలియాకి యూఏఈ బేస్డ్ ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్‌సి) ద్వారా ఓ ఇండియన్ ఆర్గనైజేషన్ 100,000 దిర్హామ్‌ల విలువైన సాయం అందించింది. ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ అబుదాబీ (ఐఐసిఎ), ఇయర్ ఆఫ్ గివింగ్ ఛారిటీలో భాగంగా పవిత్ర రమదాన్ సందర్భంగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. సోమాలియాని కరువు తీవ్రంగా వేదిస్తోంది. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు కరువు కారణంగా. ఈ నేపథ్యంలోనే తాము ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఐఐసిఎ ప్రెసిడెంట్ బావా హాజి చెప్పారు. ఇఆర్‌సి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అధికారి అబ్దుల్లా ఫిదెల్ సయీద్ అల్‌హమెలికి ఆర్థిక సాయం అందించింది ఐఐసిఎ. పవిత్ర రమదాన్ మాసంలో సాయం చేయడం చాలా గొప్ప విషయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేషనల్ సెక్రెటరీ మరియు స్కాలర్ అబ్దుస్సమాద్ సమదాని చెప్పారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







