వీసా ఫీజుని ఎగ్జెంప్ట్‌ చేసిన బహ్రెయిన్‌, టర్కీ

- June 16, 2017 , by Maagulf
వీసా ఫీజుని ఎగ్జెంప్ట్‌ చేసిన బహ్రెయిన్‌, టర్కీ

బహ్రెయిన్‌ మరియు టర్కీల మధ్య మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు జరిగాయి. సాధారణ పాస్‌పోర్టులకు సంబంధించి వీసా ఫీజుల మ్యూచువల్‌ ఎగ్జంప్షన్‌ ఈ ఎంఓయూ ఉద్దేశ్యం. జూన్‌ 24 నుంచి ఈ ఎంఓయూ అమల్లోకి వస్తుంది. వీసా ఫీజుకి మాత్రమే ఈ ఎగ్జంప్షన్‌ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ ఎంఓయూ కుదిరింది. వీసా ఫీజు ఎగ్జంప్షన్‌తో టూరిజం ఇరు దేశాల్లోనూ మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com