గుండెపోటుతో ఆసియా వలసదారుడి మృతి
- June 16, 2017
ఇండియాకి చెందిన వలసదారుడొకరు, తుబ్లిలోని అపార్ట్మెంట్లో గుండెపోటుతో మరణించారు. అల్ కూహెజి టెక్నికల్ సర్వీసెస్‌లో సూపర్ వైజర్‌గా మృతుడు ధర్మరాజు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఇండియాకి వెళ్ళి, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడాయన. గుండెలో నొప్పి రావడంతో అంబులెన్స్‌కి సమాచారం అందించగా, అంబులెన్స్ వచ్చేటప్పటికే ధర్మరాజు మృతి చెందారు. ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం ధర్మరాజు మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







