కొర్ర లడ్డు
- June 16, 2017కావలసిన పదార్థాలు: కొర్రలు - ఒకటిన్నర కప్పు, తేనె - పావు కప్పు, పంచదార పొడి - పావు కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నెయ్యి - 1 టేబుల్ స్పూను, జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: కొర్రలను దోరగా వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. నేతిలో జీడిపప్పులు వేగించాలి. అదే కడాయిలో కొర్రలు, పంచదార, యాలకుల పొడులు వేసి కొద్దిసేపు వేగించి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత తేనె కలిపి, లడ్డూలు చేసుకుని జీడిపప్పుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ