గుండెపోటుతో ప్రవాస భారతీయని మృతి
- June 17, 2017
స్థానిక తుబలి లోని అపార్ట్ మెంట్ లో గుండెపోటుతో ఒక ప్రవాస భారతీయుడు మరణించాడు. అల్ కహీజీ సాంకేతిక సేవల పర్యవేక్షకునిగా పనిచేసే ధర్మరాజు శుక్రవారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయారు . గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.చికిత్స కోసం ధర్మరాజు భారతదేశంకు వెళ్లి ఇటీవల రెండు రోజుల క్రితం మనామా కు తిరిగి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ధర్మరాజు తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నాడని, దీనితో స్థానికులు అంబులెన్స్ ను పిలిపించారు.ఈ లోపునే ప్రాణాలు విడిచారని ఒక అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన బోతికకాయానికి సంబంధించిన పత్రాలు తదితర సాంప్రదాయాలు ముగిసిన వెంటనే ధర్మరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు పంపుతామని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







