విద్యార్థుల కొరకు వడ్డీ లేని రుణాలు : ఎంపీ పిలుపు
- June 17, 2017
ఉన్నత పాఠశాల పట్టభద్రులకు వారి ఉన్నత విద్యను కొనసాగించటానికి ఆయా విద్యార్థుల కొరకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు పార్లమెంటరీ ప్రతిపాదన ఆమోదించి నట్లయితే, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇష్టపడతారు.ఈ ప్రతిపాదనను బహ్రెయిన్ స్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం మరింత పరిశీలన కోసం ప్రతినిధుల సభలో మానవ హక్కుల కమిటీ యొక్క ముఖ్యులు మొహమ్మద్ అల్ మరాఫీ ప్రసంగిస్తూ, తమ ఉన్నత విద్యను కొనసాగించడానికి విద్యార్థులు స్థానిక, ప్రాంతీయ , అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు మంచి స్థాయిని సాధించారు, అక్కడ విద్యాలయాలు విద్యార్థుల నుంచి సాధారణంగా అధిక ఫీజులను కోరుతాయి. "ప్రతిపాదన ఏ ఆర్థిక అడ్డంకులు లేకుండా ఉన్నత విద్యను చదివేందుకు ఆసక్తి ఉన్న బహ్రెయిన్ యువతకు సహాయపడుతుంది. ఉన్నత విద్యను పౌరుల హక్కును సంపాదించడానికి ఇది ఒక ముఖ్యమైన దశ. "అల్ మారీఫి ఇటీవల ఒక తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు ఉన్నత పాఠశాలలో సాధించిన మార్కుల జాబితాప్రకారం వారికి వివిధ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు, విద్యార్థులు పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు చెల్లించకుండా విశ్వవిద్యాలయాలు గ్రాడ్యుయేట్ లుగా చదువులు పూర్తిచేసి ఉద్యోగం చేసే వరకు వారి రుణాల గూర్చి వత్తిడి చేయడానికి అనుమతించబడవు. ఇది బహ్రెయినియులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి మరో చక్కని ఉద్దేశ్యాన్ని ఏర్పరుస్తుంది ప్రమాదాల నుండి పౌరులను రక్షించడానికి యంత్రాంగాలను ప్రోత్సహిస్తుంది.నిరుద్యోగం మరియు ఇతర లోపాలను అధిగామించేందుకు ఉత్తమ మార్గమమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







