తుది శ్వాస విడిచిన రస్ అల్ ఖైమా రాయల్టీ
- June 17, 2017
రస్ అల్ ఖైమా రాయల్టీ షేకా అజ్జా బింట్ మజెద్ బిన్ నాసర్ అల్ కాసిమి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ మెంబర్, రూలర్ ఆఫ్ రస్ అల్ ఖైమా షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ రస్ అల్ ఖైమా షేక్ మొహమ్మద్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. రస్ అల్ ఖైమా షేక్ జాయెద్ మాస్క్‌లో ఈ ప్రేయర్ జరిగింది. పలువురు షేక్‌లు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేకా అజ్జాని అల్ ఒరైబిలోని అల్ కాసిమి సిమిటెరీలో ఖననం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







