బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్
- June 17, 2017సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా శరీరంలోని టాక్సిన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసాన్ని మాత్రమే తీసుకోకుండా.. తీసుకునే ఆహారంలో కూడా నిమ్మను ఉపయోగించాలి. ఆరెంజ్, బత్తాయి పండ్ల రసాన్ని కూడా సేవించాలి.
తేనెలో ఆంటి-యాక్సిడెంట్లు అధికంగా ఉండటం ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుచేత రోజువారీ డైట్లో తేనెను కూడా భాగం చేసుకోవాలి. రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంట పాటు నడక, అల్పాహారం మానకుండా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించవచ్చు. రాత్రిపూట అన్నాన్ని పక్కనబెట్టి.. చపాతీలు వంటివి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం