ఏపీ ప్రభుత్వం సొంతంగా అమరావతి ఎయిర్‌లైన్స్
- June 18, 2017
అమరావతి ఎయిర్‌లైన్స్ పేరిట సొంత విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. మౌలిక వసతుల కల్పనపై జరిపిన సమీక్షలో చంద్రబాబు తన ఆలోచనను బయటపెట్టారు.
ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌లైన్స్ కలిగి ఉన్నాయని.. అమరావతికి కూడా సొంత ఎయిర్‌లైన్స్ ఏర్పాటుకు ప్రయత్నిద్దామని సీఎం చెప్పినట్టు సమాచరం.
దేశం మొత్తంమీద 18 శాతం ఎయిర్‌ట్రాఫిక్ వృద్ధిరేటు నమోదు కాగా ఏపీలో 35 శాతం ఉందని ఈ సందర్భంలో చంద్రబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







