శ్రీదేవి అనిల్‌కపూర్‌తో సీక్వెల్‌కి ప్లాన్
- June 18, 2017
శ్రీదేవి- అనిల్‌కపూర్ జంటగా వచ్చిన మూవీ 'మిస్టర్ ఇండియా'. 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లోనే బ్లాక్‌బస్టర్
హిట్‌గా నిలిచింది. ఇందులోని ఐ లవ్యూ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్‌కి ప్లాన్
చేస్తున్నారు. ఇందులోనూ వీళ్లిద్దరే నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. 'మామ్' సినిమా రిలీజ్ తర్వాత 'మిస్టర్ ఇండియా 2' షూటింగ్ మొదలుకావచ్చని అంటున్నారు. గతంలో శేఖర్ కపూర్ డైరెక్ట్ చేయగా, కొత్త దర్శకుడి ఎంపిక కోసం యూనిట్ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







