అమెరికా ఆస్టిన్‌లో ఘనంగా జరిగిన క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్-2017

- June 19, 2017 , by Maagulf
అమెరికా ఆస్టిన్‌లో ఘనంగా జరిగిన క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్-2017

అమెరికా ఆస్టిన్‌లో క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్-2017 ఘనంగా జరిగింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో గత 20ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కాన్ఫరెన్స్‌ను.. ఈసారి ఆస్టిన్‌లో నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగిన క్రిస్టియన్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్‌కు.. అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ జయపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, సాంగ్స్, సెమినార్స్ నిర్వహించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com