ఆఫ్‌షోర్ ఆయిల్ ఫీల్డ్‌పై తీవ్రవాదుల దాడి యత్నం భగ్నం
- June 19, 2017
జెడ్డా: సౌదీ రాయల్ నేవీ, అరేబియన్ గల్ఫ్‌లోని ప్రముఖమైన ఆఫ్‌షోర్ ఆయిల్ ఫీల్డ్‌పై తీవ్రవాదులు దాడికి యత్నించగా, దాన్ని తిప్పి కొట్టింది. ఈ ఆపరేషన్‌లో ఓ బోటుని సౌదీ నేవీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బోటులో పెద్దయెత్తున ఆయుధాలు లభ్యమయ్యాయి. అయితే దాడికి ఏ గ్రూపు యత్నించిందన్న విషయాల్ని సౌదీ నేవీ వర్గాలు వెల్లడించలేదు. ఇంకో వైపున ఇరానియన్ మీడియా, సౌదీ బోర్డర్ గార్డ్స్ రెండు బోట్లపై కాల్పులు జరిపారనీ, ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొంది. రెండు బోట్లు మునిగిపోయినట్లు ఇరానియన్ మీడియా ప్రస్తావించింది. ఇందులోంచి మృతుడి కుమారుడు బయటపడినట్లు ఇరానియన్ మీడియా చెబుతుంది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







