జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరా-మంత్రి కేటీఆర్
- June 20, 2017
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు బీడీలు, గ్రానైట్ పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. 450 కోట్ల వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జైట్లీని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్లు , స్కైవేస్ నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూముల బదిలీ, FRBM పరిమితి 3.25 నుంచి 3.5 శాతానికి పెంచడంపై కూడా చర్చించారు. తమ విజ్ఞప్తులకు జైట్లీ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా







