ప్రపంచ యోగ సందర్భంగా దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో ఒకే సమయంలో యోగా
- June 20, 2017
దేశవ్యాప్తంగా 74ప్రధాన నగరాల్లో 74 మంత్రులతో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని 2015వ సంవత్సరం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానితో పాటు యోగాలో పాల్గొంటున్న పలువురి ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అహ్మదాబాద్‌లో, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సుజాన్‌పూర్ తిహ్రా నగరంలో, కేంద్ర మంత్రి వెంకయ్య దిల్లీలో పాల్గొనున్నారు. కాగా మిగతా కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, పీయూష్ గోయెల్‌లు వరుసగా పట్నా, నాగ్‌పూర్, ఛండీగఢ్, కొచ్చి, భువనేశ్వర్, విశాఖపట్నంలలో పాల్గొనున్నారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







