జులై 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న బహిరంగ పని నిషేధం

- June 21, 2017 , by Maagulf
జులై 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న బహిరంగ పని నిషేధం

నిప్పులు కురుస్తున్న వేసవి వేడిలో బహిరంగ పని నిషేధ కార్యక్రమంలో రెండునెలల పాటు నిషేధం జూలై 1 వ తేదీ నుంచి అమలులోకి రానుంది. వార్షిక నిషేధంలో భాగంగా మధ్యాహ్నం నుంచి సాయంతరం 4 గంటల కాయలం మధ్యలో బహిరంగ పనులను నిషేధించబడతాయి. బహిరంగ మధ్యాహ్నం పనిని నిషేధిస్తూ  2013 మే 3 న మంత్రివర్గ శాసనం అమలు పర్యవేక్షణ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరిగాయి కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ.మంత్రి జమీల్ హుమాదాన్  ప్రకటించారు. అన్ని ప్రైవేటు కంపెనీలను పని నిషేధానికి అమలకు అనుగుణంగా వ్యవహరించాలని కార్మికులను కాపాడటానికి, వేసవిలో ఉష్ణ ఒత్తిడి, వడదెబ్బ  మరియు ప్రాణాంతక ప్రమాదాల నుండి నివారించడానికి కార్మికుల భద్రతకు భరోసా కల్పించాలని  ప్రైవేటు కంపెనీలను కోరారు. ఈ పని నిషేధం అమలు విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించనున్నారు. లేదా 500  బహేరిన్ దినార్లు  నుండి 2000  బహేరిన్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com