పాస్‌పోర్ట్ సీజ్: బోర్డర్‌లో ఇరుక్కున వ్యక్తి
- June 22, 2017
ఖతారీ జాతీయుడొకరు, సౌదీ అరేబియా - ఖతార్ మధ్య బోడర్డర్‌లో గత కొద్ది రోజులుగా ఇరుక్కుపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అతని పాస్‌పోర్ట్‌ని సీజ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాయెద్ బెన్‌షాఫా అల్ ఘోర్ఫాని అనే ఖతారీ పౌరుడు, సౌదీ బోర్డర్‌ని క్రాస్ చేయడం జరిగింది. గడువులోగా వెళ్ళిపోవాల్సిందిగా జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అతను బోర్డర్‌ని క్రాస్ చేయాల్సి వచ్చింది. అయితే ఖతార్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకున్న భద్రతా దళాలు, వెనక్కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అటు సౌదీ అరేబియా వెళ్ళలేక ఇటు ఖతార్‌లోకి రాలేక జాయెద్ సతమతమవుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని ఆయన వెల్లడించాడు. గడచిన 14 రోజుల్లో ఇలాంటివి 4 ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!









