అల్-సలేమి సమీపంలో పశుగ్రాసం దగ్ధం..అదుపులోనికి వచ్చిన మంటలు
- June 22, 2017
కిలోమీటరుకు పైగా పశుగ్రాస బీడులు వ్యాపించి ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అల్-సలేమి జాతీయ రహదారిలో ఒకటైన ఈ ప్రాంతంలో రాత్రి మంటలు అదుపు చేయబడినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. అల్-జహ్రా, అల్-అర్దియ మరియు అల్-సలేమిల నుండి ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను ఎంతో శ్రమించి నియంత్రణలోనికి తీసుకువచ్చారు. దాదాపు 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తగలబడుతున్న అగ్నికీలలతో సిబ్బంది పెద్ద యుద్ధం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో నష్టం కేవలం పశుగ్రాసమేనని, ఏ ఒక్కరు గాయాల బారిన పడలేదని లేవని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







