అల్లర్ల కేసులో నేరస్థులకు జైలుశిక్షలను తగ్గించిన కోర్టు

- June 22, 2017 , by Maagulf
అల్లర్ల కేసులో నేరస్థులకు జైలుశిక్షలను తగ్గించిన కోర్టు

మనామా: అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన ఓ  పోలీసు అధికారిపై దాడి చేసి గాయపర్చిన  ముగ్గురు వ్యక్తులకు అప్పీల్ ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది, కానీ నిందితులకు జైలు నిబంధనలను సవరించి ఏడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు తగ్గించింది. ఈ ముగ్గురు  బిల్డ్ ఆల్ ఖదీమ్ గ్రామంలో వెల్లువెత్తిన అల్లర్లలో 40 మంది సబాటర్స్ ఉన్నారు. ఫైర్ బాంబులతో  సన్నివేశంలోకి వచ్చిన పోలీసు అధికారులపై దాడి చేసి, ఇనుప రాడ్లతో చితకబాదారు, అనంతరం చెల్లాచెదురుగా పారిపోయారు. అంతేకాక నిందితులు రోడ్లపై పెద్ద పెద్ద బండరాళ్లను మరియు భారీ దుంగలను అడ్డంగా పర్చి ఆ మార్గంపై ప్రయాణించకుండా చేశారు. గాయపడిన పోలీసును అతని సహచరులు అక్కడ నుంచి వెళ్లేందుకు ఎంతో శ్రమించి అడ్డంకులన్నింటిని తొలగించి ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. శిక్ష పడిన అపరాధులలో ఒకరు ఆ  పోలీస్ తలపై ఒక ఇనుప కడ్డితో బలంగా మోదాడు. అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఒక ప్రేగును కత్తిరించినట్లు వెల్లడించారు, ఎందుకంటే అల్లర్లు జరిగిన సమయంలో ఓ నిందితుడు సూదిగా ఉన్న ఓ ఇనుప రాడ్ ను పోలీస్ అధికారి కడుపు లోనికి దించివేశాడు. ఈ  కేసులో  డిటెక్టీవ్ లు త్వరితగతిన  దర్యాప్తులు ప్రారంభించి, అల్లర్లకు పాల్పడిన 12 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను ఇంతకుముందు దోషులుగా నిర్ధారించారు. వారందరికీ  ఏడు సంవత్సరాల జైలుశిక్షను కోర్టు  విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com