మస్కట్‌లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

- June 22, 2017 , by Maagulf
మస్కట్‌లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

మస్కట్‌లో ఇండియన్‌ ఎంబసీ, మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఒమన్‌లోని పలు యోగా ఆర్గనైజేషన్స్‌తో కలిసి నిర్వహించింది. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. జూన్‌ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ డిసెంబర్‌ 11, 2014న ఈ అంశానికి సంబంధించి రిజల్యూషన్‌ని పాస్‌ చేసింది. ఒమన్‌ సుల్తానేట్‌తో కలిపి 177 దేశాలు ఈ రిజల్యూషన్‌కి మద్దతిచ్చాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com