మోదీ బయోపిక్‌లో హీరో అక్షయ్‌కుమార్
- June 22, 2017
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే స్వచ్ఛ భారత్ నేపథ్యంలో తెరకెక్కుతున్న టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్కథీ చిత్రంలో నటిస్తున్న అక్షయ్ ఈ చిత్రం గురించి మోదీని కలిసి చర్చించాడు. ఇదివరకు మోదీ బయోపిక్‌లో పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ నటించనున్నట్లు బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. కానీ అక్షయ్ తన చిత్రంతో మోదీ మనసు గెలిచినందున మోదీ బయోపిక్ తీస్తే అందులో అక్షయ్‌నే తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. భాజపా ఎంపీ శతృఘ్న సిన్హా, సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కూడా అక్షయ్‌కే ఓటేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









