బెంగాల్ టైగర్ సినిమా టీజర్ విడుదలైంది
- October 14, 2015
మాస్ యాక్టర్ రవితేజ, అందాల భామలు తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌ను ఎఫ్ఎమ్ రేడియో ద్వారా విడుదల చేశారు. నేను క్లైమాట్ లాంటొన్ని.. అప్పడప్పుడు సల్లగా ఉంట.. అప్పుడప్పుడు వెచ్చగా ఉంట.. అప్పుడప్పుడు వణికిస్తాను అంటూ డైలాగులను చింపేశాడు మాస్ మహారాజ. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాల్ టైగర్ ఆడియో ప్రేక్షకుల ముందుకు ఈ నెల 18న రానుంది. చిత్ర నిర్మాత రాధామోహన్. దర్శకుడు సంపత్ నంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







