సుఖ్ ఒకాజ్ పండుగ కోసం ఎస్. సి .టి హెచ్. సన్నాహాలు పూర్తి
- June 23, 2017
రియాద్: సౌదీ కమీషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్. సి .టి హెచ్.) ఈ సంవత్సరం సౌక్ ఓకాజ్ పండుగ కోసం సిద్ధమవుతూ, ముఖ్యమైనసన్నాహాలు పూర్తిచేస్తుంది. వారం రోజుల పాటు జరిగే 11 వ ఎడిషన్ జులై 12 వ తేదీన కింగ్ సల్మాన్ పోషణలో నిర్వహించబడింది. ఆర్గనైజింగ్ కమిటీ పండుగ కార్యక్రమాలను, కార్యకలాపాలను ప్రకటించింది. సౌదీ కమీషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్. సి .టి హెచ్.) అధ్యక్షుడు మరియు పండుగ పర్యవేక్షణ కమిటీ అధిపతి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గతం నుంచి సుఖ్ ఓకాజ్ ఉత్సవం గణనీయంగా గత పదేళ్లలో వృద్ధి చెందిందని తెలిపారు. పురాతత్వ బృందాలచే ఆర్కియోలాజికల్ ఆవిష్కరణలు రాతి యుగంలో వయసు ,సౌఖ్ ఇస్లాంకు ఈ ప్రాంతం చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది అరబ్ యొక్క సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ కలయికగా పేర్కొనవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







