చైనాలో విషాదం కొండచరియలు విరిగి 15మంది మృతి
- June 24, 2017
-120 మంది గల్లంతు.. చైనాలో దుర్ఘటన
చైనాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 15మంది మృతిచెందారు. దాదాపు 120 మంది ఆచూకీ గల్లంతయింది. వారు శిథిలాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం 6గంటలకు నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో జరిగింది. టిబెట్, కియాంగ్ పరిధిలో ఉన్న అబూ పర్వతంలోని కొంత భాగం కూలి జిన్మో గ్రామంపై పడింది. దీంతో 62 ఇండ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









