తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుటుంబం
- June 25, 2017
బాలీవుడ్ మూవీ మామ్ ప్రమోషన్ లో భాగంగా అతిలోక సుందరి తెలుగు రాష్ర్టాలలోని నగరాలో పర్యటిస్తున్నది.. దీనిలో భాగంగా తిరుపతిలో ఆమె గత రాత్రి జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.. అనంతరం ఆమె నేటి తెల్లవారుఝామున తిరుమలకు చేరుకున్నారు.. అనంతరం భర్త బోనీ కపూర్ తో కలసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న శ్రీదేవి దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.. దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని వారికి అందజేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







