హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం
- June 25, 2017
హైదరాబాద్: ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, మలక్పేట, పాతబస్తీ, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆదివారం రాత్రి నెలవంక కనపడటంతో సోమవారమే రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసి రోడ్లపైకి నీళ్లు రావడంతో దుకాణాల వద్ద కొనుగోళ్ల సందడి లేక వెలవెలబోయాయి.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









