సెప్టెంబర్ 21న విడుదల కానున్న 'జై లవకుశ'
- June 25, 2017
హైదరాబాద్: బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న జై లవకుశ విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రాం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జై లవకుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నారు. జులై మొదటివారంలో టీజర్ రిలీజ్ చేస్తారు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







