న్యూజెర్సీలో ఘనంగా ఐటి సర్వ్ అలయన్స్ సమావేశం
- June 26, 2017
అమెరికా: అమెరికాలో ఐటి సర్వ్ అలయన్స్ నెలవారి సమావేశం ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటి సర్వస్ అలయన్స్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఐటి సర్వ్ నార్త్ ఈస్ట్ చాప్ట్రర్ ప్రెసిడెంట్ గా విపి హరీష్ ను ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులకు, హాజరైన ప్రముఖులకు టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లర, జయ్ తల్లూరిలు జ్ఞాపికలను అందజేశారు.
తాజా వార్తలు
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!









