అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్
- June 26, 2017
అమెరికా: అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఒహియో రాష్ట్రంలోని పలు అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ భారిన పడినట్లు తెలిసింది. అయితే హ్యాక్ చేసిన దుండగులు వెబ్ సైట్లల్లో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన సందేశాలను పెట్టారు. ముస్లీం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాలనే సందేశం వెబ్ సైట్లల్లో కనిపించింది. అయితే ఒహియో గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబ్ సైట్ తోపాటు రిహాబిలిటేషన్, హెల్త్, ట్రాన్స్ ఫర్ మెషన్ వంటి ప్రముఖమైన వెబ్ సైట్ల్ హ్యాకింగ్ కు గురయ్యాయి. వెంటనే రంగంలోకిదిగిన అధికారులు వెబ్ సైట్లను పునరుద్దరించే ప్రయత్నాలు చేపట్టారు.
తాజా వార్తలు
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!









