ఫాల్కన్-9 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది
- June 26, 2017
అమెరికా: కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి అమెరికా ప్రయోగించిన పునర్వినియోగ వాహన నౌక ఫాల్కన్-9 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహన నౌకలో పది ఉపగ్రహాలు ఉండగా.. తర్వాత తరం ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరిచే బల్గేరియాకు చెందిన ఉపగ్రహంతో పాటు ఇతర ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ వాహన నౌక ద్వారా 2018 వరకు మొత్తం 75 కొత్త ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









