అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు

- June 27, 2017 , by Maagulf
అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు

అమర్‌నాథ్‌యాత్రకు అంతా సిద్ధమయ్యింది. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే యాత్రకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే యాత్రికులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమయ్యింది. జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com