అమెరికా దౌత్యాధికారిగా భారత సంతతి వ్యక్తిని నియమించిన డోనాల్డ్ ట్రంప్

- June 29, 2017 , by Maagulf
అమెరికా దౌత్యాధికారిగా భారత సంతతి వ్యక్తిని నియమించిన డోనాల్డ్ ట్రంప్

పెరూలో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన కృష్ణ ఆర్. అర్స్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఈ మేరకు శ్వేత సౌథం ఈ రోజొక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అర్స్ మార్డిడ్ లోని అమెరికన్ అంబసీలో పని చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com