రెసిడెంట్స్ కోసం ఫన్ ఫిల్డ్ వీకెండ్ ఎదురుచూస్తోంది
- June 30, 2017
దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో సమ్మర్ ఎంటర్టైన్మెంట్ సిటీ సందర్శకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా వుంది. ప్రతి వారం కొత్తగా కనీసం రెండు షోస్‌తో లైవ్ ఎంటర్టైన్మెంట్ని సందర్శకులకు అందిస్తోంది. ఈ వారం బాలీవుడ్ థీమ్‌తో ఎంటర్టైన్మెంట్ షోస్‌ని ఏర్పాటు చేస్తున్నామని క్యు స్పోర్ట్స్ ఫౌండర్ మరియు సిఇఓ అదిల్ అహ్మద్ చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయన. ఖతార్ టూరిజంతో కలిసి క్యు స్పోర్ట్స్ నాలుగో ఎడిషన్ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ విభాగాల్ని పరిచయం చేయడంలో క్యు స్పోర్ట్స్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఈ ఈవెంట్లో దొరుకుతుంది. ఫుడ్ కోర్ట్, అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఇలా చాలా అంశాలు సందర్శకులకోసం ఎదురుచూస్తున్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్, ఇంటరాక్టివ్ గేమ్స్ వంటివి కూడా కొలువుదీరాయిక్కడ.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







