భారత అటార్నీ జనరల్ గా కె.కె. వేణుగోపాల్
- June 30, 2017
భారత అటార్నీ జనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమించారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఏజీగా ఉన్న ముకుల్ రోహత్గీ సదవీరాలం ఈ పుల 19తో ముగిసింది. దీంతో ,ఆయన స్థానంలో వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది1960 నుండి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.అతను 1972 లో సీనియర్ న్యాయవాదిగా నియమించారు. ఆయన స్వస్థలం చెన్నై. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నందున ఆయన ఢిల్లీకి మారాడు మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఆయనను అదనపు సోలిసిటర్ జనరల్ గా నియమించింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







