జీఎస్టీని లాంచ్ చేసిన ప్రణబ్, మోదీ
- June 30, 2017
దేశ పన్నుల వ్యవస్థలో పెను సంస్కరణ ఆవిష్కృతమైంది. పార్లమెంట్ సెంట్రల్హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని అర్థరాత్రి 12.01 గంటలకు జేగంట మోగించి జీఎస్టీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవగౌడ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అనంత్కుమార్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్నేత అడ్వాణీ, ఎన్సీపీ నేత శరద్పవార్, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన విధంగానే విపక్ష పార్టీలు జీఎస్టీకి స్వాగత కార్యక్రమానికి హాజరుకాలేదు.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







