యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు
- July 01, 2017
దుబాయ్: జెనీవా సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ డైలాగ్ ఛైర్మన్ డాక్టర్ హనీఫ్ హసన్, యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు తెలిపారు. ఓ చర్చ్‌ని కొనుగోలు చేసి, దాన్ని సోషల్ సెంటర్‌గా మార్చాలన్న యూఏఈ ప్రయత్నాన్ని అభినందించారాయన. సౌత్ బ్రిటన్‌లోని కోర్నవాల్ ప్రావిన్స్‌లో ఈ చర్చ ఉంది. ఈ కార్యక్రమాన్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో చేపడుతున్నారు. మానవీయ విలువలు, అలాగే, సహనం, సహకారం, అన్ని వర్గాల మధ్య సౌభ్రాతృత్వం వంటివాటి కోసం యూఏఈ నాయకత్వం చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







