బహరేన్ లో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్ధిక సాయం
- July 01, 2017
బహరేన్ లో మరణించిన, సేవ్య రోత్సవం (బట్టు) కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్వర్యంలో Rs 1,83. 861/- రూపాయల ఆర్ధిక సహయాన్ని అందచేయడం జరిగింది.
కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలంలోని, రెడ్డిపేట్ తండాకు చెందిన, సేవ్య రోత్సవం (బట్టు), వయసు 32, పాస్పోర్ట్ నెంబర్ M3852123, నస్ కంపెనీలో దురదృష్టవశాత్తు గుండె పోటుతో మృతి చెందినడు. వారి పార్తివ దేహాన్ని మృతిచెందిన 13 రోజులలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తేదీ 24.06.17రోజున స్వగ్రామానికి పంపించడం జరిగింది. వారి అకాల మరణం చాలా బాధాకరం వారికి తల్లి భార్యతో ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు నలూగురూ పిల్లలు ఉన్నారు అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబా పరిస్థితులను చూసి నేను సైతం అంటు ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, వారి తోటి కంపనీ లో పనిచేసే కార్మికులు వారి గ్రామానికి చెందిన రవీందర్ నాయకు, బాలు రాతుల, కిసాన్ బట్టు, కొంపెల్లి వెంకటేశ్, lpn ప్రకాష్, గంగవత్ బాలు, చంద్ర లిoగాయా, చెన్య, రమేష్ భూక్య, రవి హర్యా, బాలు బుధ్య, బుక్క రెడ్డి, గంగవత్ జావార్లల్ వారి అద్వర్యంలో ఆర్థిక సాయంగా 1,83. 861/- ఒక్క లక్ష ఎనభై ముడు వేల ఎనమిది వందల అరువది ఒక్క రూపాయల విరాళాలుగా సేకరించి మొత్తాన్ని ఆ బాదిత కుటుంబానికి బ్యాంక్ ద్వారా అందచేసి వారి నలూగురూ పిల్లల బవిశ్యత్ కు ఆపన్న హస్తం అందచేయడం జరిగింది. ఎంతో అభిమానంతో ఆదరించి ఇంత గొప్ప సహయాన్ని మరణించిన సేవ్య రోత్సవం (బట్టు) కుటుంబానికి అందేలా కృషి చేసిన వారి కృషిని ఐక్యతను సేవహృదయాన్ని ప్రశంసించి అబినందించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు ప్రశాంత్, రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, సదనంద్, గంగాధర్, సంజీవ్, దేవన్న, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, శంకర్, తదితరులు బహరేన్ లోనే కాదు మొత్తo గుల్ఫ్ లో నివసిస్తున్న ఎంతోమంది తెలంగాణ బిడ్డలకు ఆదర్శంగా అవుతుందని దీనికి కృషి చెసిన సభ్యులందరికి పేరు పేరున హ్రుదయపూర్వక కృతజ్ఞతాభివందనములు అబినందనలు తెలియచేసారు.
ఎం.వాసుదేవరావు
మాగల్ఫ్ ప్రతినిధి - బహరేన్
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







